రాహుల్ గాంధీకి బాంబే హైకోర్టు సమన్లు | bombay high court issued samans to rahul gandhi | Sakshi
Sakshi News home page

రాహుల్ గాంధీకి బాంబే హైకోర్టు సమన్లు

Mar 10 2015 4:29 PM | Updated on Mar 18 2019 9:02 PM

రాహుల్ గాంధీకి బాంబే హైకోర్టు సమన్లు - Sakshi

రాహుల్ గాంధీకి బాంబే హైకోర్టు సమన్లు

కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి బాంబే హైకోర్టు సమన్లు జారీ చేసింది.

ముంబై: కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి బాంబే హైకోర్టు సమన్లు జారీ చేసింది.  గత సాధారణ ఎన్నికల్లో భాగంగా మహత్మా గాంధీ హత్య అంశంపై రాహుల్ వివాదస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.  గాంధీ హత్యకు ఆర్‌ఎస్‌ఎస్సే కారణమని రాహుల్ ఆ సమయంలో విమర్శించడంతో కేసు నమోదయ్యింది.

 

దీనిపై మంగళవారం హైకోర్టు రాహుల్ కు సమన్లు జారీ చేసింది. ఈనెల 30వ తేదీన భీవండి కోర్టు ముందు హాజరు కావాలని రాహుల్ కు హైకోర్టు సూచించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement