సన్నీ కొత్త బిజినెస్ 'గుడ్ గర్ల్స్ బ్యాడ్ బాయ్స్' | Sunny Leone will be launching her own fashion line | Sakshi
Sakshi News home page

సన్నీ కొత్త బిజినెస్ 'గుడ్ గర్ల్స్ బ్యాడ్ బాయ్స్'

Nov 21 2017 3:31 PM | Updated on Oct 1 2018 1:16 PM

Sunny Leone will be launching her own fashion line - Sakshi - Sakshi - Sakshi

బాలీవుడ్ అందాల తార సన్నిలియోన్ ఫ్యాషన్ రంగంలోకి అడుగుపెడుతోంది. నటిగా వరుస సినిమాలతో యమా బిజీగా ఉన్న ఈ బ్యూటీ వ్యాపారరంగంలోనూ దూసుకుపోయేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే లస్ట్ పేరుతో పర్ఫ్యూమ్ కంపెనీ పెట్టిన సన్నీ, ఇప్పుడు ఫ్యాషన్ రంగం మీద దృష్టి పెట్టింది. యువతను టార్గెట్ చేస్తూ గుడ్ గర్ల్స్ బ్యాడ్ బాయ్స్ పేరుతో డిజైనర్ దుస్తులను మార్కెట్ చేయనుంది. ఇప్పటికే బాలీవుడ్ బ్యూటీలు అనుష్క శర్మ, దీపిక పదుకొనే, సోనమ్ కపూర్ లు ఫ్యాషన్గ రంగంలో దూసుకుపోతున్నారు. తాజాగా సన్నీ లియోన్ కూడా ఈ రంగంలో తన మార్క్ చూపించేందుకు సిద్దమవుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement