ఇస్మార్ట్‌ శంకర్‌ | Ram and Puri's iSmart Shankar launched | Sakshi
Sakshi News home page

ఇస్మార్ట్‌ శంకర్‌

Jan 24 2019 2:29 AM | Updated on Jan 24 2019 2:32 AM

Ram and Puri's iSmart Shankar launched - Sakshi

చార్మీ, రామ్‌

రామ్‌ హీరోగా పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ చిత్రం బుధవారం అధికారికంగా ప్రారంభమైంది. నిర్మాత ‘స్రవంతి’ రవికిశోర్‌ కెమెరా స్విచ్చాన్‌ చేశారు. నటి, నిర్మాత చార్మీ కౌర్‌ క్లాప్‌ ఇచ్చారు. దర్శకుడు పూరి జగన్నాథ్, చార్మీ సంయుక్తంగా ఈ సినిమా నిర్మిస్తున్నారు. నేటి నుంచి ఈ సినిమా షూటింగ్‌ ఆరంభం అవుతుంది. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను మేలో విడుదల చేయాలనుకుంటున్నారు. సత్యదేవ్, మిలింద్‌ గునాజి, ఆశిష్‌ విద్యార్థి తదితరులు నటిస్తున్న ఈ సినిమాకు రాజ్‌ తోట ఛాయగ్రాహకుడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement