ఒబామాకు గొంతునొప్పి | Obama hit by gas, symptoms indicating acid reflux | Sakshi
Sakshi News home page

ఒబామాకు గొంతునొప్పి

Dec 8 2014 10:59 AM | Updated on Apr 4 2019 4:25 PM

ఒబామాకు గొంతునొప్పి - Sakshi

ఒబామాకు గొంతునొప్పి

అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా గొంతు నొప్పితో బాధపడుతున్నారు. ఆయనకు గొంతునొప్పి రావడంతో ఆదివారం ...

వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా గొంతు నొప్పితో బాధపడుతున్నారు. ఆయనకు గొంతునొప్పి రావడంతో ఆదివారం బెతస్దాలోని వాల్టెర్ రీడ్ నేషనల్ మిలిటరీ మెడికల్ సెంటర్కు వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. అలాగే గ్యాస్ సంబంధిత సమస్యతో ఒబామా బాధపడుతున్నట్లు పరీక్షల్లో తేలింది. గ్యాస్ సమస్య వల్ల తరచుగా త్రేన్పులు వస్తుండటంతో గొంతు నొప్పి సంభవించినట్లు వైద్యులు చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement