రాజమండ్రి రైల్వే స్టేషన్‌లో సైన్స్ ఎక్స్‌ప్రెస్ | the Science Express in Rajahmundry railway station, | Sakshi
Sakshi News home page

రాజమండ్రి రైల్వే స్టేషన్‌లో సైన్స్ ఎక్స్‌ప్రెస్

Feb 14 2016 1:57 PM | Updated on Sep 3 2017 5:39 PM

సైన్స్ ఎక్స్‌ప్రెస్ రైలు ఆదివారం రాజమండ్రి రైల్వే స్టేషన్‌కు చేరుకుంది.

సైన్స్ ఎక్స్‌ప్రెస్ రైలు ఆదివారం రాజమండ్రి రైల్వే స్టేషన్‌కు చేరుకుంది. మూడు రోజుల పాటు స్థానిక ప్రజలకు విజ్ఞాన విషయాలను పరిచయం చేయనుంది. 2015 అక్టోబర్‌లో ఢిల్లీలో ప్రారంభమైన ఈ రైలు దేశవ్యాప్తంగా 64 రైల్వే స్టేషన్లలో ఆగి సందర్శకులకు కనువిందు చేయనుంది. ఇందులో పర్యావరణ పరిరక్షణ, వాతావరణ పరిస్థితులు తదితర అంశాలకు సంబంధించి చిత్రాలను ప్రదర్శనగా ఉంచారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement