సూరంపాలెంలోని ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ కళాశాలల వైస్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ రాయుడు శ్రీనివాస్‌కు డాక్టరేట్ లభించినట్టు విద్యాసంస్థల చైర్మన్ ఎన్.శేషారెడ్డి తెలిపారు.
ఆదిత్య ప్రొఫెసర్ శ్రీనివాస్‌కు డాక్టరేట్
Sep 13 2016 10:48 PM | Updated on Sep 4 2017 1:21 PM
గండేపల్లి :
సూరంపాలెంలోని ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ కళాశాలల వైస్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ రాయుడు శ్రీనివాస్‌కు డాక్టరేట్ లభించినట్టు విద్యాసంస్థల చైర్మన్ ఎన్.శేషారెడ్డి తెలిపారు. సాఫ్ట్‌వేర్ ఇంజనీరింగ్, లెబిలింగ్ సెర్వికల్ లుంబర్ స్ఫైన్ ఎంఆర్ ఇమేజ్ అండ్ క్లాసిఫికేషన్ ఆఫ్ లుంబర్ ఇంటర్ విల్టిబ్రల్ డిస్క్S్ప యూజింగ్ స్టేటిస్టికల్ ఫ్యూచర్స్‌పై చేసిన పరిశోధనల జేఎన్‌టీయూకే పీహెచ్‌డీ అందజేసినట్టు ఆయన పేర్కొన్నారు. ప్రొఫెసర్ ఎం.శ్రీనివాసరెడ్డి, ప్రిన్సిపాల్ డాక్టర్ టీకే రామకృష్ణారావు, ఎ.రమేష్ తదితరులు శ్రీనివాస్‌కు అభినందనలు తెలియజేశారు.
Advertisement
Advertisement