రామగుండం ఎన్టీపీసీకి హెలికాప్టర్‌ | Sakshi
Sakshi News home page

రామగుండం ఎన్టీపీసీకి హెలికాప్టర్‌

Published Fri, Aug 5 2016 8:28 PM

రామగుండం ఎన్టీపీసీకి హెలికాప్టర్‌

జ్యోతినగర్‌ : ఎన్టీపీసీ రామగుండం ప్రాజెక్టు పర్మినెంట్‌ టౌన్‌షిప్‌ హెలిప్యాడ్‌కు శుక్రవారం సాయంత్రం హెలికాప్టర్‌ చేరుకుంది. ఆదివారం తెలంగాణ స్టేజీ–1 శంకుస్థాపన జరగనున్న క్రమంలో సంస్థ అధికారిక హెలికాప్టర్‌ను రామగుండం తీసుకొచ్చారు. ఆదివారం ఉదయం ప్రాజెక్టు ఏరియాలో గణపతి హోమం అనంతరం అధికారులు గజ్వేల్‌ వెళ్లేందుకు హెలికాప్టర్‌ అందుబాటులో ఉంచినట్లు తెలుస్తోంది. 

Advertisement
 
Advertisement
 
Advertisement