అధికారులు
	జిల్లా కలెక్టర్   డి.కృష్ణ భాస్కర్
	ఎస్పీ: విశ్వజిత్  ఫోన్: 9440795243
	ఇతర ముఖ్య అధికారులు
	జేసీ: షేక్ యాస్మిన్ బాషా
	డీఈవో: రాధాకృష్ణ
	సీపీవో: సీహెచ్ రాజు  (9618598797)
	అసిస్టెంట్ డైరెక్టర్ (భూపరిపాలన): వి.శ్రీనివాస్
	ఉద్యానవనాలు, పట్టుపరిశ్రమ శాఖ జేడీ: బి.శ్రీధర్‌రావు
	పశుసంవర్థకశాఖ జేడీ: ఎస్.కాంతయ్య
	జిల్లా ఆడిట్ ఆఫీసర్: డి.శ్రీనివాస్
	డీపీఆర్వో: డివీజే ఏసీవీ ప్రసాద్ 
	(99493 51657)
	డీఆర్‌డీవో, డీఆర్‌డీఏ: ఎన్.హన్మంతరావు
	డీపీవో: వి.శేఖర్
	డీటీవో: వై.కొండల్‌రావు
	టీఎస్‌ఐడీసీ: ఇ.కుమారస్వామి  (9490959902)
	డీఎస్‌వో: సి.పద్మ
	డీసీవో: ఐ.డి.శిరీష
	డీటీసీపీవో: జె.శైలజ  (9849907824)
	
	మండలాలు: 13
	సిరిసిల్ల, తంగళ్లపల్లి, ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి, గంభీరావుపేట, ముస్తాబాద్, ఇల్లంతకుంట, వేములవాడ, వేములవాడ రూరల్, చందుర్తి, కోనరావుపేట, రుద్రంగి, బోయినపల్లి
	రెవెన్యూ డివిజన్: 1 (సిరిసిల్ల)
	మున్సిపాలిటీలు: సిరిసిల్ల, వేములవాడ
	గ్రామపంచాయతీలు: 177
	
	పరిశ్రమలు: వస్త్ర పరిశ్రమ
	ఇరిగేషన్: మధ్య మానేరు (మన్వాడ), ఎగువ మానేరు (నర్మాల), కాళేశ్వరం ఎత్తిపోతల పథకం (9వ ప్యాకేజీ)
	
	ఎమ్మెల్యేలు
	కె. తారకరామారావు (సిరిసిల్ల), సీహెచ్ రమేశ్‌బాబు (వేములవాడ), రసమయి బాలకిషన్ (మానకొండూర్), బొడిగె శోభ (చొప్పదండి)
	ఎంపీ: బి.వినోద్‌కుమార్
	
	పర్యాటకం: వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయం, నాంపల్లి గుట్ట, ఎగువ మానేరు
	జాతీయ రహదారులు: లేవు
	రైల్వే లైన్లు: లేవు (మనోహరాబాద్–కొత్తపల్లి) ప్రతిపాదన ఉంది
	హైదరాబాద్ నుంచి దూరం: 140 కిలోమీటర్లు
	ఖనిజాలు: గ్రానైట్, ఇసుక