మరుప్రోలువారిపాలెంలో కుటుంబం ఆత్మహత్య 

Family Commits Suicide In Guntur District - Sakshi

సాక్షి, గుంటూరు: జిల్లాలోని బాపట్ల మండలం మరుప్రోలువారిపాలెంలో విషాదం చోటు చేసుకుంది. పురుగుల మందు తాగి ఓ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది. కుమార్తెతో సహా దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. మృతులను వీరాస్వామిరెడ్డి, రమణ, పోలేరుగా గుర్తించారు. పొలంలో మోటార్లు చోరి చేశారంటూ కేసు పెట్టడంతో అవమానంతో ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకున్నట్లుగా తెలిసింది. ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు విచారిస్తున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top