స్పైస్‌జెట్‌కు మరో రూ.400 కోట్లు | SpiceJet to get 2nd tranche of Rs 400 crore by Wednesday | Sakshi
Sakshi News home page

స్పైస్‌జెట్‌కు మరో రూ.400 కోట్లు

Feb 24 2015 2:29 AM | Updated on Sep 2 2017 9:47 PM

స్పైస్‌జెట్‌కు మరో రూ.400 కోట్లు

స్పైస్‌జెట్‌కు మరో రూ.400 కోట్లు

స్పైస్‌జెట్‌కు ఒకటి, రెండు రోజుల్లో మరో రూ.400 కోట్ల నిధులు అందనున్నాయని కొత్త ప్రమోటర్ అజయ్ సింగ్ సోమవారం వెల్లడించారు.

స్పైస్‌జెట్‌కు ఒకటి, రెండు రోజుల్లో మరో రూ.400 కోట్ల నిధులు అందనున్నాయని  కొత్త ప్రమోటర్ అజయ్ సింగ్ సోమవారం వెల్లడించారు. గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది స్పైస్‌జెట్ ఆర్థిక పరిస్థితులు మెరుగయ్యాయని అజయ్‌సింగ్ చెప్పారు.  ఆయన స్పైస్‌జెట్‌లో రూ.1,500 కోట్లు పెట్టుబడులు పెట్టనున్న విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement