సీఎస్‌డీఐతో ఎన్‌ఎస్‌డీఎల్ ఒప్పందం | CSDI NSDL Agreement | Sakshi
Sakshi News home page

సీఎస్‌డీఐతో ఎన్‌ఎస్‌డీఎల్ ఒప్పందం

Jun 16 2015 12:34 AM | Updated on Sep 3 2017 3:47 AM

సీఎస్‌డీఐతో ఎన్‌ఎస్‌డీఎల్ ఒప్పందం

సీఎస్‌డీఐతో ఎన్‌ఎస్‌డీఎల్ ఒప్పందం

నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ (ఎన్‌ఎస్‌డీఎల్), సెంట్రల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ ఆఫ్ ఐరన్ (సీఎస్‌డీఐ) మధ్య ఎంఓయూ కుదిరింది...

ముంబై: నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ (ఎన్‌ఎస్‌డీఎల్), సెంట్రల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ ఆఫ్ ఐరన్ (సీఎస్‌డీఐ) మధ్య ఎంఓయూ కుదిరింది. దీని ప్రకారం... ఇరు డిపాజిటరీ సంస్థలు మెక్సికో నగరంలో జరుగనున్న వరల్డ్ ఫోరమ్ ఆఫ్ సీఎస్‌డీఎస్ (డబ్ల్యూఫ్‌సీ 2015) సమావేశంలో వివిధ సెంట్రల్ సెక్యూరిటీస్ డిపాజిటరీస్ సంస్థల మధ్య పరస్పర అవగాహన కోసం కలిసి పనిచేస్తాయి. బిజినెస్ అభివృద్ధికి సీనియర్ మేనేజ్‌మెంట్ మధ్య రెగ్యులర్ సమావేశాల నిర్వహణ, సెక్యూరిటీస్ మార్కెట్స్‌పై అవగాహన కోసం స్టాఫ్ మార్పిడి, ట్రైనింగ్ వంటి అంశాలు దీన్లో ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement