వైఎస్సార్సీపీ నేతల బైఠాయింపు | ysrcp leader protests at guntur sp office | Sakshi
Sakshi News home page

వైఎస్సార్సీపీ నేతల బైఠాయింపు

Sep 20 2016 1:09 PM | Updated on Aug 21 2018 4:18 PM

వైఎస్సార్సీపీ నేతల బైఠాయింపు - Sakshi

వైఎస్సార్సీపీ నేతల బైఠాయింపు

గుంటూరు ఎస్పీ కార్యాలయం ఎదుట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు మంగళవారం బైఠాయించారు.

గుంటూరు : గుంటూరు ఎస్పీ కార్యాలయం ఎదుట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు మంగళవారం బైఠాయించారు. మాజీ ఎమ్మెల్యే జంగా కృష్ణమూర్తిపై దాడికి పాల్పడ్డ గురజాల డీఎస్పీ నాగేశ్వరరావుపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 
 
అధికారుల తీరుపై నేతలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, పార్టీ సీనియర్ నేతలు అంబటి రాంబాబు, లేళ్ల అప్పిరెడ్డి, బీసీ సంఘాలు, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement