జగన్‌ రైతు దీక్ష వేదిక ఖరారు | YS Jaganmohan Reddy raithu deeksha Platform finalized | Sakshi
Sakshi News home page

జగన్‌ రైతు దీక్ష వేదిక ఖరారు

Apr 27 2017 1:44 AM | Updated on May 29 2018 4:37 PM

జగన్‌ రైతు దీక్ష వేదిక ఖరారు - Sakshi

జగన్‌ రైతు దీక్ష వేదిక ఖరారు

సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న అన్నదాతల పక్షాన వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, శాసనసభ ప్రతిపక్ష నేత వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి

సాక్షి, గుంటూరు: సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న అన్నదాతల పక్షాన వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, శాసనసభ ప్రతిపక్ష నేత వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి మే 1, 2 తేదీల్లో గుంటూరులో చేపట్టనున్న రైతు దీక్ష వేదిక ఖరారైంది.

పార్టీ ముఖ్యనేతలు బుధవారం గుంటూరు నగరంలోని నల్లపాడు రోడ్డులో ఉన్న మిర్చి యార్డు సమీపంలో ఉన్న ఒక ప్రైవేటు స్థలాన్ని దీక్షా ప్రాంగణంగా నిర్ణయించి, ఏర్పాట్లను పరిశీలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement