ఇద్దరు పిల్లలు సహా తల్లి ఆత్మహత్య | Mother with two children commit suicide in West godavari district | Sakshi
Sakshi News home page

ఇద్దరు పిల్లలు సహా తల్లి ఆత్మహత్య

Oct 31 2013 8:31 AM | Updated on Nov 6 2018 7:53 PM

పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం....సల్లవారిగూడెంలో దారుణం జరిగింది. ఇద్దరు చిన్నారుల సహా తల్లి ఆత్మహత్యకు పాల్పడింది.

జంగారెడ్డిగూడెం : పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం....సల్లవారిగూడెంలో దారుణం జరిగింది. ఇద్దరు చిన్నారుల సహా తల్లి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. కుటుంబ కలహాల కారణంగానే గృహిణి ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

 

కాగా వరంగల్ జిల్లాలో ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. రఘునాధపల్లి మండలం ఖిలాశాపురంలో కుటుంబ కలహాల కారణంగా రమాదేవి అనే మహిళ పురుగుల మందు తాగి ప్రాణాలు తీసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్ట్ మార్టంకు తరలించారు.

 

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement