
కానిస్టేబుల్ దేహదారుఢ్య పరీక్షలు వాయిదా
ఆంధ్రప్రదేశ్లో పోలీసు కానిస్టేబుల్ దేహ దారుఢ్య పరీక్షలు వాయిదాపడ్డాయి.
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో పోలీసు కానిస్టేబుల్ దేహ దారుఢ్య పరీక్షలు వాయిదాపడ్డాయి. తుపాను కారణంగా ఈ పరీక్షలను వాయిదా వేసినట్లు పోలీసు అధికారులు తెలిపారు. తిరిగి ఎప్పుడు నిర్వహించేది త్వరలో ప్రకటిస్తామన్నారు.