2020 ఏడాది సెలవుల వివరాలివే..

AP Government Released Public And Festival Holidays Of 2020 - Sakshi

సాక్షి, అమరావతి: వచ్చే ఏడాది (2020)కి సంబంధించిన సాధారణ సెలవులు, ఐచ్ఛిక సెలవులను  ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర  ప్రభుత్వం ప్రకటించింది. 

2020 సెలవుల వివరాలివే..

సందర్భం/పండుగ తేదీ   వారం
బోగి         జనవరి 14 మంగళ
సంక్రాంతి/పొంగల్   జనవరి 15  బుధ
​‍కనుమ       జనవరి16 గురువారం
మహాశివరాత్రి ఫిబ్రవరి 21 శుక్ర
ఉగాది     మార్చి 25   బుధ
శ్రీరామ నవమి   ఏప్రిల్ 02       గురు
గుడ్‌ఫ్రైడే   ఏప్రిల్ 10  శుక్ర
అంబేడ్కర్ జయంతి ఏప్రిల్ 14     మంగళ
ఈదుల్ ఫితర్(రంజాన్) మే 25   సోమ
ఈదుల్ అజా(బక్రీద్) ఆగస్టు 1  శని
శ్రీకృష్ణాష్టమి     ఆగస్టు 11   మంగళ
స్వాతంత్య్ర దినోత్సవం ఆగస్టు 15   శని
వినాయక చవితి   ఆగస్టు 22  శని
గాంధీ జయంతి   అక్టోబర్ 02  శుక్ర
దుర్గాష్టమి   అక్టోబర్ 24     శని
మిలాద్ ఉన్ నబీ అక్టోబర్ 30   శుక్ర
క్రిస్మస్   డిసెంబర్ 25   శుక్ర

ఆదివారం, రెండో శనివారంలో వచ్చే సెలవులు     

గణతంత్ర దినోత్సవం  జనవరి 26 ఆది
బాబు జగ్జీవన్ రాం జయంతి  ఏప్రిల్ 5   ఆది
మొహర్రం  ఆగస్టు 30     ఆది
విజయదశమి          అక్టోబర్ 25 ఆది
దీపావళి   నవంబర్ 14   రెండో శని

ఐచ్ఛిక సెలవులు          

పండుగ    తేదీ       వారం
ఆంగ్ల నూతన సంవత్సరం  జనవరి 1 బుధవారం
హజ్రత్ సయ్యద్ మహమ్మద్ జువాన్‌పురి మహది జనవరి10 శుక్ర
హజ్రత్ అలీ జయంతి   మార్చి 9 సోమవారం
హోలీ   మార్చి 10 మంగళవారం
 షబ్-ఏ-మేరాజ్    మార్చి 23 సోమ
మహవీర్ జయంతి     ఏప్రిల్ 06  సోమ
షబ్-ఏ-బరాత్ ఏప్రిల్ 09   గురు
 బుద్ధపూర్ణమి మే 07   గురు
షహదత్ హజ్రత్ అలీ మే 14     గురు
షబ్-ఏ-ఖదర్  మే 21  గురు
జుమతుల్ విదా మే 22 శుక్ర
రథయాత్ర     జూన్ 23  మంగళ
వరలక్ష్మీ వ్రతం   జూలై 31  శుక్ర
ఈద్-ఏ-గధీర్  ఆగస్టు 7   శుక్ర
పార్శి కొత్త ఏడాది రోజు​   ఆగస్టు 20 గురువారం
9వ మొహర్రం ఆగస్టు 29 శని
మహాలయ అమావాస్య సెప్టెంబర్‌17 గురువారం
అర్బాయిన్  అక్టోబర్ 08   గురు
యాజ్ దుహమ్ షరీష్ నవంబర్ 27 శుక్ర
కార్తీక పూర్ణిమ/గురునానక్‌ జయంతి నవంబర్‌30 సోమ
క్రిస్మస్ ఈవ్  డిసెంబర్24  గురు
బాక్సింగ్‌ డే   డిసెంబర్‌26 శని 

ఆదివారం రానున్న ఐచ్ఛిక సెలవులు

పండుగ తేదీ   వారం
బసవ జయంతి  ఏప్రిల్ 26 ఆది
Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top