సూపర్‌ సిక్స్‌కు మంగళం పాడినట్లే.. | - | Sakshi
Sakshi News home page

సూపర్‌ సిక్స్‌కు మంగళం పాడినట్లే..

Feb 16 2026 7:41 AM | Updated on Feb 16 2026 7:41 AM

సూపర్‌ సిక్స్‌కు మంగళం పాడినట్లే..

సూపర్‌ సిక్స్‌కు మంగళం పాడినట్లే..

ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్‌ సిక్స్‌ హామీల అమలుకు రాష్ట్ర బడ్జెట్‌లో నిధులు కేటాయించకపోవడం ప్రజలను మోసం చేయడమే. ఇది కచ్చితంగా మోసపూరిత బడ్జెట్‌. ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి పథకాలకు నిధులు కేటాయించకపోవడం అన్యాయం చంద్రబాబు మరోసారి మహిళలకు, నిరుద్యోగులకు ఎగనామం పెట్టారు. కేవలం అమరావతి నిర్మాణం పేరుతో ఎక్కువగా నిధులు కేటాయించి దోపిడీ చేయడానికి స్కెచ్‌ వేశారు. అన్ని వర్గాల ప్రజలను ఈ బడ్జెట్‌లో చంద్రబాబు ప్రభుత్వం విస్మరించింది. బడ్జెట్‌ను పరిశీలిస్తే సూపర్‌ సిక్స్‌ పథకాలకు మంగళం పాడినట్లేనని తెలుస్తోంది.

– ఈరలక్కప్ప, వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త, మడకశిర

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement