‘హైడ్రా లాంటి అరాచక చర్యలపై పోరాడుతున్నాం’ | BRS Leader Harish Rao Takes On Congress Govt | Sakshi
Sakshi News home page

‘హైడ్రా లాంటి అరాచక చర్యలపై పోరాడుతున్నాం’

Jun 14 2026 10:45 PM | Updated on Jun 14 2026 10:45 PM

BRS Leader Harish Rao Takes On Congress Govt

హనుమకొండ: రెండున్నర సంవత్సరాలుగా ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాలు, అరాచకాలపై పోరాటం చేస్తున్నామని బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత హరీష్‌రావు స్పష్టం చేశారు. హైడ్రా లాంటి అరాచక చర్యలపై పోరాడుతున్నామన్నారు హరీష్‌రావు. బాలకార్మిక వ్యవస్థ తగ్గడానికి కేసీఆర్‌ పెట్టిన గురుకులాలే కారణమన్నారు. కాంగ్రెస్‌ పోవాలని, కేసీఆర్‌ రావాలని రాష్ట్ర ప్రజలంతా కోరుకుంటున్నారన్నారు. 

హనుమకొండలో  హరీష్ రావు పర్యటించారు. బీఆర్‌ఎస్‌ యువనేత రంజిత్‌రెడ్డి జన్మదిన వేడుకలలో హరీష్‌రావు పాల్గొన్నారు. దీనిలో భాగంగా పేద విద్యార్థులకు చేయూత, స్కూల్‌ బాగ్స్‌ పంపిణీ కార్యక్రమం ఉంటుంది,. అనంతరం కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement