పాత పద్దతినే ఫాలో అవుతాను: రాశీ ఖన్నా | Rashi Khanna Shares Her Skin Care Secret | Sakshi
Sakshi News home page

Rashi Khanna: పాత పద్దతినే ఫాలో అవుతాను

Dec 13 2021 8:30 AM | Updated on Dec 13 2021 9:41 AM

Rashi Khanna Shares Her Skin Care Secret - Sakshi

సినిమా హీరోయిన్లు ముఖారవిందం కోసం ఏయే క్రీములు వాడతారో తెలుసుకోవాలని చాలామందికి ఉంటుంది. ఖరీదు గల క్రీములు వాడటంవల్లే వాళ్లు మెరిసిపోతుంటారని కూడా అనుకుంటారు. అయితే చర్మ సౌందర్యం కోసం తాను తక్కువ ఖర్చు పెడతానంటున్నారు రాశీ ఖన్నా.

‘‘చర్మాన్ని సంరక్షించుకోవడం అనేది ఎప్పుడూ చాలా ముఖ్యం. కానీ మేకప్‌ అనేది ఎప్పుడైనా మనకు కావాలనుకున్నప్పుడు వేసుకోవచ్చు. అయితే స్కిన్‌ కేర్‌కి పెద్దగా ఖర్చు పెట్టక్కర్లేదు. నేను పాత పద్ధతినే ఫాలో అవుతా. తరతరాలుగా ఉన్న ముల్తానీ మట్టీ లేదా శెనగపిండి, పెరుగు కలిపి రాసుకుంటాను. ఇది చాలా బెస్ట్‌’’ అన్నారు రాశీ ఖన్నా. తక్కువ ఖర్చుతో మంచి మెరుపు అన్నమాట.

చదవండి: 
అప్పుడే ఓటీటీకీ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’.. ఫ్యాన్సీ రేటుకు నెట్‌ఫ్లిక్స్‌ డీల్‌!

ఆ తెలుగు హీరో చాలా చాలా హాట్‌.. సారా షాకింగ్‌ కామెంట్స్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement