ఏపీ: ఆ భూములకు స్టాంప్‌ డ్యూటీ మినహాయింపు 

AP Govt Has Exempted Stamp Duty On Lands Leased For Construction Of Godowns - Sakshi

సాక్షి, అమరావతి: గోడౌన్ల నిర్మాణం కోసం ప్రాథమిక వ్యవసాయ సహకార సొసైటీలకు లీజుకిస్తున్న భూములకు స్టాంప్‌ డ్యూటీ, రిజిస్ట్రేషన్‌ ఫీజులను ప్రభుత్వం మినహాయించింది. ఈ సొసైటీలను గ్రామ స్థాయిలో మల్టీపర్పస్‌ ఫెసిలిటీ సెంటర్లుగా తీర్చిదిద్దేందుకు వాటి పరిధిలో గోడౌన్లను నిర్మిస్తున్నారు. వీటి కోసం అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూములను లీజుకు ఇస్తోంది. ఈ భూములకు స్టాంప్‌ డ్యూటీ, రిజిస్ట్రేషన్‌ ఫీజులను మినహాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఇవీ చదవండి:
ఏపీ కేబినెట్‌ ఆమోదించిన అంశాలు ఇవే.. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top