'కాంతార'కి ఉత్తమ నటుడిగా రిషభ్ శెట్టికి అవార్డ్, 'తిరు' మూవీకి నిత్య మీనన్ ఉత్తమ నటిగా అవార్డు.
ఆగస్టు 16న జాతీయ అవార్డులని కేంద్రం ప్రకటించింది. ఇప్పుడు వీటిని ప్రదానం చేస్తున్నారు.
ఈ వేడుకకు అన్ని సినిమా ఇండస్ట్రీల నటీనటులు, ప్రముఖులు హాజరయ్యారు.
బాలీవుడ్ విలక్షణ నటుడు, లెజండరీ యాక్టర్ మిథున్ చక్రవర్తికి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు ప్రదానం చేశారు.


