సినీనటుడు నందమూరి బాలకృష్ణ ఆదివారం హైదరాబాద్‌లో గుజరాత్ సీఎం నరేంద్రమోడీని కలిసి ఈ నెల 21న జరగనున్న తన రెండో కుమార్తె తేజస్విని వివాహ ఆహ్వాన పత్రికను అందజేశారు. మోడీని కలిసిన ప్రముఖుల్లో దర్శకుడు కె.రాఘవేంద్రరావు, మోహన్‌బాబు కుటుంబసభ్యులు, అల్లు అరవింద్, కీరవాణి, జగపతిబాబు, దిల్ రాజు, సి.కల్యాణ్, వి.వి.వినాయక్, బండ్ల గణేష్, డి.రామానాయుడు, డి.సురేశ్ బాబు, రానా, రాంగోపాల్‌వర్మ, కోట , పూరీ జగన్నాథ్,
సినీనటుడు నందమూరి బాలకృష్ణ ఆదివారం హైదరాబాద్‌లో గుజరాత్ సీఎం నరేంద్రమోడీని కలిసి ఈ నెల 21న జరగనున్న తన రెండో కుమార్తె తేజస్విని వివాహ ఆహ్వాన పత్రికను అందజేశారు.
నరేంద్రమోడీ సినీ నటుడు మురళీమోహన్ కరచాలనం, ప్రక్కన నిర్మాత దిల్ రాజు, ఏవీయస్ తదితదరలు
‘మంచు’ వారి సత్కారం
ఆల్ ద బెస్ట్
మోడీని కలిసిన దర్శకుడు కె.రాఘవేంద్రరావు