టైమ్స్‌ స్క్వేర్‌ భవనం ఐదో అంతస్తులో మంటలు | Fire Breaks Out On 5th Floor Of Building In Mumbai's Andheri East | Sakshi
Sakshi News home page

టైమ్స్‌ స్క్వేర్‌ భవనం ఐదో అంతస్తులో మంటలు

Jan 18 2016 8:44 AM | Updated on Sep 3 2017 3:51 PM

ముంబై నగరంలోని తూర్పు అంధేరిలో ప్రాంతం టైమ్స్‌ స్క్వేర్‌ భవనం ఐదవ అంతస్తులో సోమవారం తెల్లవారుజామున ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి.

ముంబై: ముంబైలోని తూర్పు అంధేరి పట్టణంలో టైమ్స్‌ స్క్వేర్‌ భవనం ఐదవ అంతస్తులో సోమవారం తెల్లవారుజామున ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. 8 అగ్నిమాపక శకటాలతో ఘటనా స్థలికి చేరుకుని కాసేపటికి మంటలను అదుపులోకి తెచ్చారు.

ఈ భవనంలో చాలావరకూ కార్పొరేట్‌, ఐటీ సంస్థలకు సంబంధించిన కార్యాలయాలు ఉన్నట్టు తెలిసింది. అయితే ఈ  ఘటనలో అదృష్టవశాత్తూ భవనంలో ఉన్న వారు ఎవరికీ గాయాలు కాలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement