దేవదాస్‌లు వస్తున్నారు..!

Nagarjuna Nani Starrer Devdas Firstlook Release Date - Sakshi

కింగ్ నాగార్జున, నేచురల్‌ స్టార్‌ నానిలు హీరోలుగా తెరకెక్కుతున్న క్రేజీ మల్టీస్టారర్‌ మూవీ దేవదాస్‌. యంగ్ డైరెక్టర్ శ్రీరామ్‌ ఆదిత్య తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇటీవల రిలీజ్ చేసిన టైటిల్‌ లోగోకు మంచి రెస్సాన్స్‌ వచ్చింది. త్వరలో ఫస్ట్ లుక్‌ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు చిత్రయూనిట్‌.

ఫ్రెండ్‌షిప్‌ డే సందర్భంగా అభిమానులకు శుకాంక్షలు తెలిపిన నాగార్జున, నాని ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ ఆగస్టు 7 సాయత్రం 4 గంటలకు ఫస్ట్‌ లుక్ పోస్టర్‌ను నరిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. వైజయంతి మూవీస్‌ బ్యానర్‌పై అశ్వనిదత్‌ నిర్మిస్తున్న ఈ సినిమాకు మణిశర్మ సంగీతమందిస్తుండగా ఆకాంక్ష సింగ్‌, రష్మిక మందనలు హీరోయిన్లుగా నటిస్తున్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top