సెప్టెంబర్‌లో ‘దేవదాస్‌’ | Nagarjuna And Nani Movie Devadas Movie On 27th September | Sakshi
Sakshi News home page

Jul 12 2018 3:46 PM | Updated on Jul 15 2019 9:21 PM

Nagarjuna And Nani Movie Devadas Movie On 27th September - Sakshi

ఒకప్పటి క్లాసికల్‌ హిట్‌ మూవీ దేవదాసు. ప్రస్తుతం కింగ్‌ నాగార్జున, నాచురల్‌ స్టార్‌ నాని హీరోలుగా నటిస్తున్న సినిమా దేవదాసు. ఈ మూవీలో డాన్‌, డాక్టర్‌ పాత్రల్లో వీరిద్దరు ప్రేక్షకులను అలరించనున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ అప్‌డేట్‌ వచ్చేసింది.

డాన్‌గా దేవ పాత్రలో నాగ్‌, డాక్టర్‌గా దాస్‌ పాత్రలో నాని ప్రేక్షకులను పలకరించేందుకు సెప్టెంబర్‌ 27న రాబోతున్నారు. వైజయంతి మూవీస్‌ నిర్మిస్తున్న ఈ మూవీకి మణి శర్మ సంగీతాన్ని అందించగా, ఆదిత్య శ్రీరామ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. నాగార్జున సరసన ఆకాంక్షా సింగ్ హీరోయిన్‌గా నటిస్తుండగా నానికి జోడీగా రష్మికా మందన యాక్ట్‌ చేస్తున్నారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement