లారీని ఢీకొన్న డీసీఎం వ్యాను, ఒకరి మృతి | one kills in lorry-van collision in hayathnagar | Sakshi
Sakshi News home page

లారీని ఢీకొన్న డీసీఎం వ్యాను, ఒకరి మృతి

May 4 2016 7:39 AM | Updated on Aug 30 2018 4:07 PM

హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అబ్దుల్లాపూర్‌మెట్ వద్ద ఆగిఉన్న లారీని డీసీఎం వ్యాను ఢీకొంది.

హయత్‌నగర్ (హైదరాబాద్): హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అబ్దుల్లాపూర్‌మెట్ వద్ద ఆగిఉన్న లారీని డీసీఎం వ్యాను ఢీకొంది. బుధవారం తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదంలో డీసీఎం వ్యాను క్యాబిన్‌లో ఇరుక్కుని ఒకరు మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement