నగరశివారులో నకిలీ ఆర్టీఏ అధికారులు హల్‌చల్ చేశారు.
ఆర్టీఏ అధికారులమని చెప్పి..
Jan 30 2017 11:17 AM | Updated on Sep 5 2017 2:29 AM
రాజేంద్రనగర్: నగరశివారులో నకిలీ ఆర్టీఏ అధికారులు హల్‌చల్ చేశారు. రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓల్డ్ కర్నూలు రోడ్డులో ఆదివారం రాత్రి ఆర్టీఏ అధికారులమంటూ కొందరు యువకులు లారీలను ఆపి వారి వద్ద నుంచి బలవంతంగా డబ్బులు వసూలు చేశారు. ఈ క్రమంలో డబ్బులు ఇవ్వడానికి నిరాకరించిన ఇద్దరు లారీ డ్రైవర్‌లను చితకబాది వారి వద్ద నుంచి అందిన కాడికి దోచుకొని ఉడాయించారు. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు.
Advertisement
Advertisement