తిరుమలకు పాదయాత్ర | tirumala by walk | Sakshi
Sakshi News home page

తిరుమలకు పాదయాత్ర

Aug 7 2016 5:50 PM | Updated on Sep 4 2017 8:17 AM

పాదయాత్రకు వెళుతున్న శ్రీవెంకటేశ్వర భక్త బృందం

పాదయాత్రకు వెళుతున్న శ్రీవెంకటేశ్వర భక్త బృందం

పటాన్‌చెరు నుంచి శ్రీ వెంకటేశ్వర భక్తబృందం తిరుమలకు పాదయాత్రగా బయలుదేరి వెళ్లింది. తొలుత ఈ బృందం సభ్యులు పట్టణంలోని మహంకాళి దేవస్థానంలో పూజలు నిర్వహించారు.

పటాన్‌చెరు టౌన్‌: పటాన్‌చెరు నుంచి  శ్రీ వెంకటేశ్వర భక్తబృందం తిరుమలకు పాదయాత్రగా బయలుదేరి వెళ్లింది. తొలుత ఈ బృందం సభ్యులు పట్టణంలోని మహంకాళి దేవస్థానంలో పూజలు నిర్వహించారు. వీరికి ఎమ్మెల్యే మహిపాల్‌ రెడ్డి సోదరుడు మధుసూదన్‌రెడ్డి, మాజీ కార్పొరేటర్‌ సపాన్‌దేవ్‌ పూలమాలలు వేసి పాదయాత్ర విజయవంతం కావాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా  భక్తబృందం నిర్వాహకులు సీసాల రాజు మాట్లాడుతూ గత 12 సంవత్సరాలుగా తాము తిరుమలకు పాదయాత్రగా వెళ్తున్నామన్నారు. ప్రస్తుతం 13వసారి పాదయాత్ర చేపడుతున్నట్లు వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement