భోపాల్ ఇస్తెమాకు ప్రత్యేక రైలు
భోపాల్‌లో నిర్వహించే జాతీయస్థాయి ఇస్తెమాకు కర్నూలు నుంచి ప్రత్యేక రైలు నడుపుతామని రైల్వే జీఎం వినోద్‌కుమార్ యాదవ్ హామీ ఇచ్చినట్లు ఎంపీ బుట్టా రేణుక తెలిపారు.
May 24 2017 11:43 PM | Updated on Aug 9 2018 8:15 PM