ఉప ఎన్నిక బందోబస్తుపై ఎస్పీ సమీక్ష | SP review on the by-election security | Sakshi
Sakshi News home page

ఉప ఎన్నిక బందోబస్తుపై ఎస్పీ సమీక్ష

Jul 4 2017 10:45 PM | Updated on Aug 14 2018 2:50 PM

ఉప ఎన్నిక నిర్వహణలో బందోబస్తుపై ఎస్పీ గోపినాథ్‌జట్టి మంగళవారం పోలీస్‌ అధికారులతో సమీక్ష నిర్వహించారు.

నంద్యాల:  ఉప ఎన్నిక నిర్వహణలో బందోబస్తుపై  ఎస్పీ గోపినాథ్‌జట్టి మంగళవారం పోలీస్‌ అధికారులతో  సమీక్ష నిర్వహించారు.  నియోజకవర్గంలోని పరిస్థితులు, రౌడీషీటర్ల కదలికలపై అడిగి తెలుసుకున్నారు. ఇందుకు సంబంధించి  నంద్యాల డీఎస్పీ హరినాథరెడ్డి పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించారు. సమావేశానికి మీడియాను అనుమతించలేదు. ఆళ్లగడ్డ డీఎస్పీ, సీఐలు గుణశేఖర్‌బాబు, మురళీధర్‌రెడ్డి, ప్రవీణ్‌కుమార్, ప్రభాకర్‌రెడ్డి  పాల్గొన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement