విశాఖపట్నం తుఫాను హెచ్చరికల కేంద్రం ఆదేశాల మేరకు నిజాంపట్నం హార్భర్‌లో 2వ నంబరు ప్రమాద సూచికను..
హార్బర్‌లో రెండో నంబరు ప్రమాద సూచిక
Dec 8 2016 10:55 PM | Updated on Sep 4 2017 10:14 PM
నిజాంపట్నం : విశాఖపట్నం తుఫాను హెచ్చరికల కేంద్రం ఆదేశాల మేరకు నిజాంపట్నం హార్భర్‌లో 2వ నంబరు ప్రమాద సూచికను ఎగరవేసినట్లు పోర్టు కన్జర్వేటర్ ఎం.వెంకటేశ్వరరావు చెప్పారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తుఫానుగా మారటంతో హార్భర్‌లో 2వ నంబరు ప్రమాద సూచిక ఎగరవేయడం జరిగిందన్నారు. మత్స్యకారులు వేటకు వెళ్ళరాదని తెలిపారు.
Advertisement
Advertisement