తాడేపల్లిగూడెం రూరల్ : మైనర్ బాలిక (13)ను పెళ్లి చేసుకుంటానని నిర్బంధించిన కేసులో జగన్నాథపురం గ్రామానికి చెందిన నూతంగి నాగబాబు (25) అనే యువకుడిని శనివారం ఎస్సై వి.చంద్రశేఖర్ అరెస్టు చేసినట్టు రూరల్ పోలీసులు తెలిపారు.
కిడ్నాప్ కేసులో యువకుడి అరెస్ట్
Sep 4 2016 1:11 AM | Updated on Aug 11 2018 8:48 PM
తాడేపల్లిగూడెం రూరల్ : మైనర్ బాలిక (13)ను పెళ్లి చేసుకుంటానని నిర్బంధించిన కేసులో జగన్నాథపురం గ్రామానికి చెందిన నూతంగి నాగబాబు (25) అనే యువకుడిని శనివారం ఎస్సై వి.చంద్రశేఖర్ అరెస్టు చేసినట్టు రూరల్ పోలీసులు తెలిపారు. బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి యువకుడిని అరెస్టు చేశామన్నారు.
Advertisement
Advertisement