ఆ మోసగాడు అరెస్టు.. | a cheater arrest | Sakshi
Sakshi News home page

ఆ మోసగాడు అరెస్టు..

Nov 16 2015 10:56 PM | Updated on Aug 20 2018 4:27 PM

మైనర్ బాలికకు మాయమాటలు చెప్పి మోసం చేసిన యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంఘటన విశాఖపట్నం జిల్లా అనంతగిరి మండలంలోని భీంపూర్ ఆశ్రమ పాఠశాలలో సోమవారం చోటుచేసుకుంది.

అనంతగిరి(విశాఖపట్నం): మైనర్ బాలికకు మాయమాటలు చెప్పి మోసం చేసిన యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంఘటన విశాఖపట్నం జిల్లా అనంతగిరి మండలంలోని భీంపూర్ ఆశ్రమ పాఠశాలలో సోమవారం చోటుచేసుకుంది.

స్థానిక ఆశ్రమ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థిని(15)ని అదే పాఠశాలలో వంట పని చేస్తున్న రవి(22) అనే యువకుడు మాయమాటలు చెప్పి లొంగతీసుకున్నాడు. ఈ క్రమంలో అమ్మాయిని గర్భవతిని చేసి తనకేం సంబంధం లేదని ముఖం చాటేశాడు. దీంతో బాలిక ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు.  

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement