కారు బీభత్సం.. భార్యాభర్తలు మృతి | Wife And Husband Died In Road Accident In Warangal Urban | Sakshi
Sakshi News home page

ఘోర రోడ్డు ప్రమాదం.. భార్యాభర్తలు మృతి

Apr 18 2020 3:22 PM | Updated on Apr 18 2020 4:00 PM

Wife And Husband Died In Road Accident In Warangal Urban - Sakshi

సాక్షి, వరంగల్ అర్బన్ : జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డు దాటుతున్న భార్యాభర్తలను వేగంగా వచ్చిన ఓ గుర్తుతెలియని వాహనం బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఘోర రోడ్డు ప్రమాదం.. భార్యాభర్తలు నాయిని ఐలయ్య (65) వెంకటమ్మ (55) ఇద్దరూ అక్కడిక్కడికే మృతిచెందారు. ఈ ప్రమాదం జిల్లాల్లోని రాంపూర్ హైవేపై శనివారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. అయితే వారిని ఢీకొట్టిన వాహనం ఎవరిది అనేది మాత్రం తెలియాల్సి ఉంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. రోడ్డు ప్రమాదానికి సంబంధించిన వీడియో స్థానికంగా ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డు అయ్యింది.


 

Advertisement
 
Advertisement
Advertisement