మంత్రులకు పేషీలు కేటాయింపు | Chambers Allocated To AP Cabinet Ministers | Sakshi
Sakshi News home page

ఏపీ మంత్రులకు పేషీలు కేటాయింపు

Jun 10 2019 2:01 PM | Updated on Jun 10 2019 2:56 PM

Chambers Allocated To AP Cabinet Ministers - Sakshi

సాక్షి, అమరావతి : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంత్రివర్గంలో కొలువుతీరిన అమాత్యులకు సోమవారం చాంబర్లు(పేషీ) కేటాయించారు. హోం శాఖ మంత్రి మేకతోటి సుచరితకు రెండో బ్లాక్‌లోని 136 నంబరు గల గదిని కేటాయించగా..అదే బ్లాకులో డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్‌కు రూమ్ నెంబర్. 215ని కేటాయించారు.

రెండోబ్లాకులో వివిధ శాఖా మంత్రులకు కేటాయించిన చాంబర్లు
కురసాల కన్నబాబు(వ్యవసాయ శాఖ) - 208
బొత్స సత్యనారాయణ(మున్సిపల్ శాఖ -135
వెల్లంపల్లి శ్రీనివాస్ (దేవాదాయశాఖ) -137
బాలినేని శ్రీనివాసరెడ్డి(విద్యుత్ శాఖ)- 211
బుగ్గన రాజేంద్రనాధ్(ఆర్థిక శాఖ)-  212

మూడో బ్లాక్
పుష్ప శ్రీవాణి(ఉప ముఖ్యమంత్రి, గిరిజన సంక్షేమ శాఖ)- 203
అంజాద్ బాషా(ఉప ముఖ్యమంత్రి, మైనారిటీ వ్యవహారాలు)- 212
పినిపే విశ్వరూప్(సాంఘిక సంక్షేమం)- 211
గుమ్మనూరు జయరాం(కార్మిక శాఖ)- 207
ముత్తంశెట్టి శ్రీనివాస్‌(పర్యాటక శాఖ)- 210

నాలుగో బ్లాక్
నారాయణ స్వామి(ఉప ముఖ్యమంత్రి, ఎక్సైజ్‌)-127
శ్రీరంగనాథ రాజు(హౌసింగ్)- 211
కొడాలి శ్రీవెంకటేశ్వర రావు(పౌర సరఫరాలు)-130
ఆదిమూలపు సురేష్(విద్యా శాఖ)- 210
మోపిదేవి వెంకటరమణ(మత్స్య శాఖ)-132
అనిల్ కుమార్ యాదవ్‌(జలవనరుల శాఖ)- 212
మేకపాటి గౌతమ్‌రెడ్డి(ఐటీ)- 208
శంకర్ నారాయణ(బీసీ సంక్షేమం)-131

ఐదో బ్లాక్
ఆళ్ల నాని డిప్యూటీ సీఎం(వైద్య ఆరోగ్యశాఖ)-191
ధర్మాన కృష్ణదాస్(రోడ్స్ అండ్ బిల్డింగ్స్)-193
తానేటి వనిత (మహిళ స్త్రీ శిశు సంక్షేమ)- 210
పేర్ని నాని (రవాణా అండ్ ఐ&పీఆర్)- 211
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి(పంచాయతీ రాజ్,రూరల్ డెవలప్‌మెంట్, గనుల శాఖ)-188

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement