ఆసిఫాబాద్‌: ఛాతీలో నొప్పితో దూకేసిన ఆర్టీసీ డ్రైవర్‌.. బస్సు బోల్తా

Asifabad: RTC Bus Overturned After Driver Jump With Chest Pain - Sakshi

కుమ్రం భీం ఆసిఫాబాద్‌: జిల్లాలో ఆర్టీసీ బస్సు బోల్తా పడిన ఘటన చోటు చేసుకుంది. ఆసిఫాబాద్‌ నుంచి హైదరాబాద్‌ వెళ్తున్న మార్గంలో ప్రమాదం సంభవించింది. బస్సు నడుపుతుండగా డ్రైవర్‌కు ఛాతీలో నొప్పి వచ్చింది. దీంతో డ్రైవర్‌ బస్సు నుంచి బయటకు దూకేశాడు. అదుపు తప్పిన బస్సు.. బోల్తా పడింది. 

ప్రమాదం జరిగినప్పుడు సదరు సూపర్‌ లగ్జరీ బస్సులో బస్సులో ఏడుగురు ప్రయాణికులు ఉండగా.. ఒకరికి గాయాలైనట్లు సమాచారం. ప్రయాణికుడితో పాటు ఛాతీ నొప్పికి గురైన డ్రైవర్‌ను ఆస్పత్రికి తరలించారు. 

మరిన్ని వార్తలు :

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top