పెళ్లి వేడుకలో కరోనా కలకలం.. | 86 Tests Coronavirus Positive After Attending Marriage In Nizamabad District | Sakshi
Sakshi News home page

పెళ్లి వేడుకలో కరోనా కలకలం

Apr 4 2021 4:02 PM | Updated on Apr 4 2021 7:32 PM

86 Tests Coronavirus Positive After Attending Marriage In Nizamabad District - Sakshi

గత గురువారం పెళ్లికి హాజరైన 86 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. సిద్దాపూర్‌లో మూడు రోజులుగా పరీక్షల శిబిరం కొనసాగుతోంది. ఇప్పటివరకు 370 మందికి టెస్టులు చేయగా, 86 మందికి పాజిటివ్‌గా తేలింది.

సాక్షి, నిజామాబాద్‌: వర్ని మండలం సిద్ధాపూర్‌లో పెళ్లి వేడుకల్లో కరోనా కలకలం సృష్టించింది. గత గురువారం పెళ్లికి హాజరైన 86 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. సిద్దాపూర్‌లో మూడు రోజులుగా పరీక్షల శిబిరం కొనసాగుతోంది. ఇప్పటివరకు 370 మందికి టెస్టులు చేయగా, 86 మందికి పాజిటివ్‌గా తేలింది. కాగా నిజామాబాద్ జిల్లాలో గత 20 రోజుల్లో 865 మంది కరోనా బారినపడ్డారు. అప్రమత్తమైన ప్రభుత్వం.. క్వారన్‌టైన్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించింది.


చదవండి: 
నిజామాబాద్‌: షాపింగ్‌మాల్‌లో 75 మందికి కరోనా!
ఎన్నికల సిత్రాలు: నిన్న ఏడుపులు.. నేడు చిందులు

Advertisement
 
Advertisement
Advertisement