రెండు రోజుల్లో రెండు ప్రపంచ రికార్డులు 

Russian Swimmer Kliment Kolesnikov Set World Records In 2 Days Span - Sakshi

రష్యా స్విమ్మర్‌ క్లిమెంట్‌ కొలెస్నికోవ్‌ రెండు రోజుల వ్యవధిలో రెండు కొత్త ప్రపంచ రికార్డులు నెలకొల్పాడు. బుడాపెస్ట్‌లో జరుగుతున్న యూరోపియన్‌ స్విమ్మింగ్‌ చాంపియన్‌షిప్‌లో 20 ఏళ్ల కొలెస్నికోవ్‌ బుధవారం జరిగిన 50 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌ ఈవెంట్‌లో స్వర్ణం గెలిచాడు. ఫైనల్‌ రేసును కొలెస్నికోవ్‌ 23.80 సెకన్లలో పూర్తి చేశాడు. ఈ క్రమంలో మంగళవారం సెమీఫైనల్‌ సందర్భంగా 23.93 సెకన్లతో తానే నెలకొల్పిన ప్రపంచ రికార్డును కొలెస్నికోవ్‌ బద్దలు కొట్టాడు.

చదవండి: ‘సానియా మీర్జా కుమారుడికీ వీసా ఇవ్వండి’

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top