ఇది ట్రైలర్‌ మాత్రమే: సీఎం స్టాలిన్‌ | Tamil Nadu CM Stalin Takes On Union Government | Sakshi
Sakshi News home page

లోక్‌సభలో విజయం ట్రైలర్‌ మాత్రమే: సీఎం స్టాలిన్‌

Apr 17 2026 9:51 PM | Updated on Apr 17 2026 10:00 PM

Tamil Nadu CM Stalin Takes On Union Government

చెన్నై: లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లు వీగిపోవడం తమ విజయమని తమిళనాడు సీఎం స్టాలిన్‌ అన్నారు. లోక్‌సభలో తమిళనాడు.. ఢిల్లీని ఓడించిందన్నారు స్టాలిన్‌. ఇది తమిళనాడుకు వ్యతిరేకంగా వచ్చిన బిల్లు అని, అది వీగిపోయిందన్నారు సీఎం స్టాలిన్‌. ఇదిట్రైలర్‌ మా  త్రమేనని, ముందు అసలు సినిమా ఉందని సెటైర్లు వేశారు సీఎం స్టాలిన్‌.

ఇక తెలంగాణ సీఎం రేవంత్‌ మాట్లాడుతూ.. ప్రతిపక్షాల ఐక్యత ముందు కేంద్రం తలవంచిందన్నారు. నల్ల బిల్లును ప్రతిపక్షాలు అడ్డుకున్నాయన్నారు. భారతదేశ చరిత్రలో ఈరోజు చిరస్మరణీయమని రేవంత్‌ పేర్కొన్నారు. బిల్లును ఓడించిన ప్రతిపక్ష నేతలకు కృతజ్ఞతలు తెలిపిన సీఎం రేవంత్‌.. దేశంలో ప్రజాస్వామ్య శక్తుల ఏకీకరణ జరిగిందని కొనియాడారు.

ఇదీ చదవండి:

ఓడిపోయిన మహిళా రిజర్వేషన్‌ బిల్లు
 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement