తెలంగాణ భవన్‌కు మాజీ సీఎం కేసీఆర్‌ | BRS Chief KCR At Telangana Bhavan | Sakshi
Sakshi News home page

తెలంగాణ భవన్‌కు మాజీ సీఎం కేసీఆర్‌

Apr 27 2026 3:04 PM | Updated on Apr 27 2026 5:40 PM

BRS Chief KCR At Telangana Bhavan

హైదరాబాద్‌: బీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో భాగంగా పార్టీ అధినేత కేసీఆర్‌.. తెలంగాణ భవన్‌కు చేరుకున్నారు. అంతకుముందు ఎర్రవల్లి ఫాంహౌస్‌ నుంచి నందినగర్‌ నివాసానికి చేరుకున్న కేసీఆర్‌.. బీఆర్‌ఆర్‌ పార్టీ సెక్రటరీ జనరల్‌ జీవన్‌రెడ్డితో కలిసి లంచ్‌ చేశారు. 

అనంతరం జీవన్‌రెడ్డితో కలిసి తెలంగాణ భవన్‌కు చేరుకన్నారు కేసీఆర్‌. తెలంగాణ భవన్‌కు చేరుకున్న మాజీ సీఎం కేసీఆర్‌.. తెలంగాణ తల్లి విగ్రహానికి నివాళులర్పించారు. కాసేపట్లో కేసీఆర్‌ అధ్యక్షతన బీఆర్‌ఎస్‌  రాష్ట్ర కార్యవర్గ సమావేశం ప్రారంభం కానుంది.  బీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేయనున్నారు కేసీఆర్‌.

తేజస్వీ సూర్య ఒక వెదవ

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement