పల్నాడు | - | Sakshi
Sakshi News home page

పల్నాడు

Jun 13 2026 7:38 AM | Updated on Jun 13 2026 7:38 AM

శనివారం శ్రీ 13 శ్రీ జూన్‌ శ్రీ 2026 నిరసన గళం చంద్రబాబు ప్రభుత్వ తీరుపై వైఎస్సార్‌ సీపీ ధ్వజం

న్యూస్‌రీల్‌

సాగర్‌ నీటిమట్టం

పులిచింతల సమాచారం

నిమ్మకాయల ధరలు

శనివారం శ్రీ 13 శ్రీ జూన్‌ శ్రీ 2026

7

సత్తెనపల్లిలో వైఎస్సార్‌సీపీ నిరసన ర్యాలీలో కదం తొక్కుతున్న శ్రేణులు

వినుకొండలో ర్యాలీలో నాగార్జునయాదవ్‌, మోదుగుల, బాసు లింగారెడ్డి, నాయకులు

నరసరావుపేట ర్యాలీలో డాక్టర్‌ గోపిరెడ్డి, నాయకులు, కార్యకర్తలు

వెన్నుపోటుపై

చంద్రబాబు రెండేళ్ల వెన్నుపోటు పాలనపై జిల్లా వ్యాప్తంగా శుక్రవారం వైఎస్సార్‌సీపీ శ్రేణులు కదం తొక్కాయి. సూపర్‌ సిక్స్‌ హామీలకు వ్యతిరేకంగా గత రెండేళ్ల నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన కుమారుడైన మంత్రి లోకేష్‌లు చేస్తున్న అవినీతి పాలనపై వైఎస్సార్‌సీపీ నాయకులు ధ్వజమెత్తారు. పార్టీ పిలుపు మేరకు జిల్లాలోని ప్రతి నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, మహిళలు వేల మంది టీడీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళమెత్తారు. ఇప్పటికై నా సూపర్‌సిక్స్‌ హామీలను అమలు చేయాలని డిమాండ్‌ చేశారు.

విజయపురి సౌత్‌: నాగార్జున సాగర్‌ నీటిమట్టం శుక్రవారం 517.50 అడుగులకు చేరింది. కుడికాలువకు 3,031, ఎస్‌ఎల్‌బీసీకి 450 క్యూసెక్కులు వదులుతున్నారు.

అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టులో ప్రస్తుత నిల్వ 32,7952 టీఎంసీలు. ప్రాజెక్టు దిగువకు 400 క్యూసెక్కులు వదలుతున్నారు.

తెనాలి: తెనాలి మార్కెట్‌యార్డులో శుక్రవారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.3000, గరిష్ట ధర రూ.4000, మోడల్‌ ధర రూ.3500 వరకు పలికింది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement