వాతావరణానికి తగ్గ పద్ధతులు పాటించాలి | - | Sakshi
Sakshi News home page

వాతావరణానికి తగ్గ పద్ధతులు పాటించాలి

Jun 15 2026 4:28 AM | Updated on Jun 15 2026 4:28 AM

వాతావరణానికి తగ్గ పద్ధతులు పాటించాలి దిగుబడిని కాపాడుకోవచ్చు

ఎల్‌ నినో నేపథ్యంలో పసు పు లేదా ఇతర ఏ పంట పండించే రైతులైనా స్థానిక వా తావరణ పరిస్థితులకు తగ్గ పద్ధతులను అవలంబిస్తూ పంటలను కాపాడుకోవాలి. ముఖ్యంగా పసుపు రైతులు మూడు పద్ధతులను పాటిస్తే పంటను రక్షించుకున్నవారవుతారు.

– కే.సంధ్యారాణి, హర్టికల్చర్‌ ఆఫీసర్‌, ఆర్మూర్‌

తక్కువ నీరు అవసరమయ్యే పంటల వైపు మళ్లాలని వ్యవసాయ శాఖ రైతులకు సూచిస్తోంది. పసుపు రైతులు మాత్రం పైన చెప్పిన మూడు పద్ధతులు పాటిస్తే, వర్షం ఎలా ఉన్నా దిగుబడిని కాపాడుకోవచ్చు.

– హరికృష్ణ, వ్యవసాయాధికారి, ఆర్మూర్‌ మండలం

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement