నిజామాబాద్‌ | - | Sakshi
Sakshi News home page

నిజామాబాద్‌

Jun 10 2026 12:49 AM | Updated on Jun 10 2026 12:49 AM

న్యూస్‌రీల్‌

సీఎం తన ప్రకటనను..

ప్రభుత్వ పాఠశాలలను 4 వేలకు కుదిస్తామన్న సీఎం ప్రకటనను వెనక్కి తీసుకోవాలని డీటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు సోమయ్య అన్నారు.

బుధవారం శ్రీ 10 శ్రీ జూన్‌ శ్రీ 2026

– 8లో u

రోడ్లు, భవనాల శాఖ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ మోహన్‌ నాయక్‌ ఇంటితో పాటు ఆయన బంధువు లు, సన్నిహితుల ఇళ్లపై ఏసీబీ దాడులు జిల్లాలో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి.

ఏసీబీ అధికారులు బృందాలుగా ఏర్పడి ఏకకాలంలో తనిఖీలు నిర్వహించారు. మోహన్‌ నాయక్‌కు సొంత జిల్లాలోనే స్థిరాస్తులు ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. ఆయనకు సుమారు 30 ఎకరాల వ్యవసాయ భూమి, ఫామ్‌హౌస్‌ తో పాటు పలు అక్రమాస్తులు ఉన్నట్లు గుర్తించారు.

జిల్లాకు చెందిన ఆర్‌అండ్‌బీ ఈఎన్‌సీ మోహన్‌ నాయక్‌ ఇళ్లల్లో సోదాలు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement