రొట్టెలు చేస్తూ.. ఆటలు ఆడుతూ..! | - | Sakshi
Sakshi News home page

రొట్టెలు చేస్తూ.. ఆటలు ఆడుతూ..!

Jun 11 2026 7:53 AM | Updated on Jun 11 2026 7:53 AM

పిల్లలకు క్యారంలో మెలకువలు నేర్పిస్తున్న తాతయ్య

కాస్తంత సమయం దొరికితే చాలు.. చిన్నారులు సెల్‌ఫోన్లకు అతుక్కుపోతున్నారు. లేదంటే టీవీ చూస్తూ గడిపేస్తున్నారు. కుంటాలలో మాత్రం చిన్నారులు భిన్నంగా ఆలోచించారు. వేసవి సెలవులను సద్వినియోగం చేసుకుంటున్నారు. ప్రతినిత్యం ఆటపాటలతో ఉత్సాహంగా గడుపుతున్నారు. అమ్మమ్మల దగ్గర రొట్టెలు చేయడంతో పాటు వివిధ రకాల వంటకాల్లో ప్రావీణ్యం పొందుతున్నారు. తాతయ్యలతో క్యారం, చెస్‌లు ఆడుతూ అందులో మెలకువలు నేర్చుకుంటున్నారు.

– కుంటాల

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement