కృష్ణాజిల్లా | - | Sakshi
Sakshi News home page

కృష్ణాజిల్లా

May 28 2026 2:28 AM | Updated on May 28 2026 2:28 AM

పులిచింతల సమాచారం రైఫిల్‌ షూటింగ్‌ శిక్షణ వైభవంగా వార్షికోత్సవాలు – 8లో.. u

గురువారం శ్రీ 28 శ్రీ మే శ్రీ 2026

అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టులో ప్రస్తుత నీటి నిల్వ 32,1710 టీఎంసీలుగా నమోదైంది. దిగువకు 400 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.

జక్కంపూడి వైఎస్సార్‌ కాలనీ రోడ్డులోని ఎస్‌కేపీవీవీ డోకుపర్తి ఉపేంద్ర హైస్కూల్‌లో తొమ్మిది జిల్లాల ఎన్‌సీసీ విద్యార్థులకు రైఫిల్‌ షూటింగ్‌ శిక్షణ బుధవారం ప్రారంభమైంది.

గుడ్లవల్లేరు: మండలంలోని డోకిపర్రులో కొలువైన శ్రీ భూసమేత శ్రీ వేంకటేశ్వర స్వామి దేవ స్థానజ వార్షికోత్సవాలు బుధవారం వైభవంగా జరిగాయి. ప్రత్యేక పూజలు నిర్వహించారు.

7

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement