ప్రభుత్వ బడుల్లో చేర్పిద్దాం | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ బడుల్లో చేర్పిద్దాం

Jun 14 2026 11:55 AM | Updated on Jun 14 2026 11:55 AM

మన పిల్లలను ప్రైవేట్‌ పాఠశాలలో,ప్రత్యేక గుర్తింపు స్కూల్లో కాకుండా కేవలం ప్రభుత్వ పాఠశాలలో మాత్రమే చేర్పిద్దాం..గురుకుల,నవోదయ , మోడల్‌ పాఠశాలలో చేర్పించి ఉన్నత స్థాయిలో నిలబెడదాం...ప్రైవేట్‌ పాఠశాలలో చేర్పించి లక్షలు లక్షలు ధారపోసేకన్నా ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి పది మంది పిల్లలను చేర్పిద్దాం.. ఇద్దరిది ఒకే స్థాయి విద్యా అయినప్పుడు డబ్బులు ఎందుకు వృథా చేయాలి అవకాశాలను ఎందుకు సద్వినియోగం చేసుకోకూడదు అనేది తల్లిదండ్రులు ఆలోచించాలి.

మోటే శివకుమార్‌

గ్రామం: కాకునూరు, మండలం: కేశంపేట.

జిల్లా: రంగారెడ్డి

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement