హద్దులు మీరితే సమాధానం చెప్తాం | - | Sakshi
Sakshi News home page

హద్దులు మీరితే సమాధానం చెప్తాం

Jun 7 2026 3:51 AM | Updated on Jun 7 2026 3:51 AM

హద్దులు మీరితే సమాధానం చెప్తాం

ఎస్సీలమని చెప్పుకుంటూ హద్దులు మీరితే ఉపేక్షించం. తగిన రీతిలో సమాధానం చెప్తాం. నేను నా స్కూటీ మీద మోహనరావును తీసుకెళితే అక్కడ దాడి చేశారు. మరో బండి మీద నా కుమారుడు వచ్చాడు. మోహన్‌రావును హతమార్చాలని చూశారు. నేను, నా కుమారుడు మోహనరావును తీసుకుని ఏరియా వైద్యశాలకు తీసుకొచ్చాం. కులాలకు, మతాలకు అతీతంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వారి కోసం అలుపెరగని ఉద్యమాలు చేసిన మోహనరావుపై దాడిని క్షమించం.

– విజయ్‌సుందర్‌, సామాజిక కార్యకర్త

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement