కేటాయించిన స్థలంలో నిర్మాణాన్ని పడగొట్టారు | - | Sakshi
Sakshi News home page

కేటాయించిన స్థలంలో నిర్మాణాన్ని పడగొట్టారు

Jun 7 2026 3:51 AM | Updated on Jun 7 2026 3:51 AM

కేటాయించిన స్థలంలో నిర్మాణాన్ని పడగొట్టారు

సిధూర్‌ కాలనీకి సంబంధించి మాచర్ల మోహనరావు అందించిన చేయూత అందరికి తెలుసు. సిధూర్‌ సంస్థ, విదేశీ నిధులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిధులతో ఆ కాలనీ ఏర్పడింది. కాలనీ ఉమ్మడి అవసరాల కోసం కేటాయించిన స్థలంలో నిర్మాణాన్ని పడగొట్టారు. విషయం కోర్టులో ఉంది. ఈ లోపు కోర్టు నియమించిన కమిషన్‌ వస్తుందని అక్కడి వారికి ధైర్యం చెప్పేందుకు మేం వెళ్లాం. ఈ లోపు మోహనరావుపై దాడి చేశారు. ఇలాంటి సంస్కృతి మంచిది కాదు.

– మోహన్‌ కుమార్‌ ధర్మా,

ఎరుకుల హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement