ఎమ్మెల్సీ తలశిల రఘురామ్‌ని పరామర్శించిన వైఎస్ జగన్ | YS Jagan Pays Tribute to Talasila Raghuram's Father | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్సీ తలశిల రఘురామ్‌ని పరామర్శించిన వైఎస్ జగన్

Feb 18 2026 2:25 PM | Updated on Feb 18 2026 5:32 PM

YS Jagan Pays Tribute to Talasila Raghuram's Father

సాక్షి,విజయవాడ : ఎమ్మెల్సీ తలశిల రఘురామ్‌ను వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పరామర్శించారు. ఇవాళ ఉదయం రఘురామ్ తండ్రి చంద్రశేఖరరావు కన్నుమూశారు. ఈ నేపథ్యంలో వైఎస్‌ జగన్‌ స్వయంగా తలశిల రఘురామ్‌ ఇంటికి వెళ్లి, ఆయన తండ్రి చంద్రశేఖరరావు భౌతికకాయానికి నివాళులర్పించారు. అనంతరం రఘురామ్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. 
 

తలసిల రఘురాం తండ్రికి వైఎస్ జగన్ నివాళులు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement