వర్క్‌షాప్‌లు, లోకోషెడ్లతో స్వయం సమృద్ధి | - | Sakshi
Sakshi News home page

వర్క్‌షాప్‌లు, లోకోషెడ్లతో స్వయం సమృద్ధి

Jun 7 2026 3:57 AM | Updated on Jun 7 2026 3:57 AM

రైళ్ల నిర్వహణలో ఎలాంటి లోటు లేకుండా జోన్‌కు 17 కీలక వర్క్‌షాప్‌లు, లోకోషెడ్లు, కోచింగ్‌ డిపోలు దక్కనున్నాయి.

● వాల్తేరు, విజయవాడ, గుంతకల్లులోని 3 ఎలక్ట్రిక్‌ లోకో షెడ్లు

● వాల్తేరు, గుత్తి, గుంతకల్లు, విజయవాడలోని 4 డీజిల్‌ లోకోషెడ్లు

● తిరుపతిలోని కోచ్‌ వర్క్‌షాప్‌, వడ్లపూడి,రాయనపాడులోని వ్యాగన్‌ వర్క్‌షాప్‌లు

● వాల్తేరు, విజయవాడ, గుత్తి, కాకినాడ పోర్టులోని 4 మేజర్‌ ఫ్రైట్‌ ఎగ్జామినేషన్‌ యార్డులు

● వాల్తేరు, తిరుపతి, విజయవాడ, కాకినాడ పోర్టు, నర్సాపూర్‌, మచిలీపట్నం, గుంటూరులోని 7 కోచింగ్‌ డిపోలు

● ట్రాక్‌ మెషీన్‌ వర్క్‌షాప్‌ కింద రాయనపాడులోని సెంట్రల్‌ పీవోహెచ్‌ వర్క్‌షాప్‌, జోనల్‌ ట్రాక్‌ మెషీన్‌ డిపో

● రాజమండ్రిలోని మెమూ కార్‌షెడ్‌ కూడా జోన్‌ పరిధిలోకే రానుంది.

● విజయవాడలోని ఎలక్ట్రిక్‌ ట్రాక్షన్‌ రన్నింగ్‌ స్టాఫ్‌(ఈటీటీసీ), గుంతకల్లులోని డీజిల్‌ ట్రాక్షన్‌ ట్రైనింగ్‌ సెంటర్‌(డీటీటీసీ) జోన్‌కు రానుంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement